శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం కు అతిత్వరలో నిధులుమంజూరు. ~పొద్దుటూరి వినయ్ రెడ్డి హామీ.
శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం కు అతిత్వరలో నిధులు మంజూరు. -పొద్దుటూరి వినయ్ రెడ్డి హామీ. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ - మీ పొన్నాల) జనవరి18: నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానము కొరకు కమాన్…