Telugu Updates

ఓనమాలు నేర్చుకున్న బడిలోనే ఓటు హక్కు వినియోగించుకున్న ఎసిపి గంగాధర్.

Post top

ఓనమాలు నేర్చుకున్న బడిలోనే ఓటు హక్కు వినియోగించుకున్న ఎసిపి గంగాధర్. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)మే13: ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీ కి చెందిన మదనం గంగాధర్ ఎసిపి గారు తమ సతీమణి మరియు తల్లిదండ్రులలో కలిసి రాజారాం నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.     తాను ప్రాథమిక విద్య నేర్చుకున్న పాఠశాలలో డీఎస్పీ హోదాలో వచ్చి ఓటు వేసిన గంగాధర్ గారిని కాలని వాసులు వారికి అభినందనలు తెలిపారు.  ఎన్నికల సెలవు దినాన్ని పర్వదినంగా భావించాలని కాలని వాసులకు తెలుపుతూ, ప్రస్వామ్య దేశంలో ఓటు అత్యంత ఉన్నతమైన హక్కు అని దీనిని ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రజలను ఉత్తేజపరిచారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.