Telugu Updates

పది ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్య హైస్కూల్ విద్యార్థులు.. -విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం విద్య ప్రవీణ్ పవార్, విద్య గోపి కృష్ణ.

Post top
పది ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్య హైస్కూల్ విద్యార్థులు..
— విద్యార్థులను అభినందించిన పాఠశాల అధినేత విద్య ప్రవీణ్ పవార్, విద్య గోపి కృష్ణ.
ఆర్మూర్(తెలంగాణఫోకస్)ఏప్రిల్30:ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని విద్య హైస్కూల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పది తరగతిలో ఉత్తమ ఫలితాలలు సాధించారని పాఠశాల అధినేత విద్య ప్రవీణ్ పవార్ తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల అధినేత విద్య ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెలువరించిన పది ఫలితాలలో విద్య హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులు శకురా అంజూం 9.5 జిపిఏ, ఇక్ర ఫాతిమా 9.3 జిపిఏ, షారిక 9.3జిపిఏ, ప్రవీణ్ 9.2జిపిఏ, జవాద్ 9.2 జిపిఏ, కైసర్ 9.0 జిపిఏ సాధించినట్టు అధినేత విద్య ప్రవీణ్ పవార్, విద్య గోపీ కృష్ణ లు తెలిపారు. ఫలితాలు సాధించిన విధ్యార్థులను వారి తల్లిదండ్రులను, పాఠశాల ఉపాధ్యాయులను పాఠశాల అధినేత విద్య ప్రవీణ్ పవార్, విద్య గోపి కృష్ణ అభినందించారు
Post bottom

Leave A Reply

Your email address will not be published.