Telugu Updates

ఇంటర్మీడియట్ లో సత్తా చాటిన ఆర్మూర్ -మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల (గర్ల్స్ -1).

Post top

ఇంటర్మీడియట్ లో సత్తా చాటిన ఆర్మూర్ -మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల (గర్ల్స్ -1).

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్):నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గల తెలంగాణ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ కళాశాల(గర్ల్స్ -1) లో ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ లో 75% శాతము మరియు సెకండ్ ఇయర్ లో 87% శాతము విద్యార్థులు ఉత్తిర్ణత సాంధించినట్లు ప్రిస్సిపాల్ నాహిధ ఫిర్దోష్ మీడియా కు తెలిపారు.ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపిసి లో జ్యోతి 458/470,ఆమూల్య 443/470, ఫార్హనా 419/470,మరియు బైపిసి లో త్రిష 427/440,చందనా 406/440,ముభాషిరా కశాఫ్ 402/440,సెకండ్ ఇయర్ ఎంపిసి లో సానియా సుల్తానా 923/1000,శ్రీజా 906/1000, అర్తీక 905/1000 మరియు బైపిసి లో చరిత 961/1000,వర్షిణి 952/1000, ప్రియంక 948/1000 మార్కులు సాధించారని ఆమె తెలిపారు.వీరిని ప్రిన్సిపాల్ మరియు అధ్యపకబృందం అభినందించి మరిన్ని ఉన్నత భవిష్యత్తు పొందాలని ఆశభావం వ్యక్తం చేసారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.