Telugu Updates

జిల్లా కలెక్టర్ గారిని గౌరవ ప్రదంగా కలిసిన ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు..

Post top

జిల్లా కలెక్టర్ గారిని గౌరవ ప్రదంగా కలిసిన ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు..

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)ఏప్రిల్1: ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులు శ్రీ భరత్ చంద్ర మల్లయ్య కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారిని గౌరవప్రదంగా సోమవారం ఆయన కార్యాలయంలో కలిశారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ప్రతీ ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ నియమ నిబంధనల కు లోబడి ఉండాలని, నాణ్యమైన విద్యను అందివ్వడానికి ప్రతీ పాటశాల కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల జిల్లా బాధ్యులు శ్రీ కాంతి గంగా రెడ్డి, విద్యా గోపీ కృష్ణ, స్కాలర్స్ వేణు, శాంభవి మధుసూధన్ గార్లు పాల్గొన్నారు

Post bottom

Leave A Reply

Your email address will not be published.