Telugu Updates

ఆర్మూర్ ఎమ్మెల్యే హుకూం.. ఎదురు తిరుగుతే మీ అంతు చూస్తా.. -ఎమ్మెల్యే అభ్యర్థులారా.. జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకునేది లేదు. -వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నాల చంద్రశేఖర్

Post top

 

బ్రేకింగ్ న్యూస్..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్..

ఆర్మూర్ ఎమ్మెల్యే హుకూం..ఎదురు తిరుగుతే మీ అంతు చూస్తా

కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఆత్మహత్య చేసుకుంటా.. దేవేందర్ రెడ్డి

నీకు జిల్లా అధ్యక్ష పదవి.. ఎమ్మెల్యే..మంత్రి పదవి కావాలా.. మేము నీకోసం బలి కావాలా.. నవీన్ రెడ్డి

నాలుగు కోట్లు లేని నీకు ఐదు వేల కోట్లు, వందల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయి.. ప్రసాద్ గౌడ్

జీవన్ రెడ్డికి గ్రామ గ్రామాన నిరసన సెగలు..
వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు

పెద్ద పెద్ద పేపర్ రిపోర్టర్లు ఏం పీకలేకపోయారు..
నువ్వెంత.. నీ లెక్కేంత.. జీవన్ రెడ్డి

రిపోర్టర్ల పై ఆక్రోషం వెల్లగక్కిన ఆర్మూర్ ఎమ్మెల్యే.. జీవన్ రెడ్డి

Post bottom

Leave A Reply

Your email address will not be published.