గడ్డి అన్నారం డివిజన్(తెలంగాణ ఫోకస్) అక్టోబర్30: ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ బరాస పార్టీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ యాదవ్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ,వి ఎమ్ హోమ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు.
జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సుధీర్ రెడ్డి
మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ప్రజలకు మంచి సేవలు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బేర బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు
Related Posts