Telugu Updates

మల్యాల నర్సారెడ్డి నాన్నమ్మ కీ”శే” మల్యాల రుక్మ బాయి గారి ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

Post top

మల్యాల నర్సారెడ్డి నాన్నమ్మ కీ”శే” మల్యాల రుక్మ బాయి గారి ద్వాదశ దినకర్మ కార్యక్రమంకు హాజరైన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)అక్టోబర్10: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి కి చెందిన కీ”శే” మల్యాల రుక్మబాయి గారి ద్వాదశ దినకర్మ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పియుసి చైర్మన్, జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి హాజరైనట్టు జిల్లా బిఆర్ఎస్ యూత్ వింగ్ సీనియర్ నాయకుడు మల్యాల నర్సారెడ్డి తెలిపారు.
ఈ కుటుంబానికి మనోధర్యాన్ని కల్పించి ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి తెలిపారు, డాక్టర్ శ్రీ మధు శేఖర్ చైర్మన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు, ఆర్మూర్ ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ నాగరాజ్, డాక్టర్ శ్రీనివాస్ ఆది హాస్పిటల్, ప్రముఖ సీనియర్ నాయకులు ఎల్ఎంబి రాజేశ్వర్, మిట్టపల్లి గంగారెడ్డి, కపెల్లి చిన్న ముతెన్న, సంతోష్ తో పాటు ప్రజాప్రతినిధులు స్థానికులు టిఆర్ఎస్ నాయకులు పట్టణ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.