Telugu Updates

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ జి.బాబురావు గారి 67వ జన్మదినం. -నిరుపేద ప్రజలకు అన్నప్రసాద వితరణ.

Post top

ఆర్మూర్ (TELANGANA FOCUS)జూలై30: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ జి.బాబురావు గారి 67వ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ వారి ఆధ్వర్యంలో మామిడిపల్లి గ్రామంలోని హనుమాన్ మందిరం పరిసరాల్లో గల నిరుపేద ప్రజలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అద్యక్షులు లయన్ జెంటిల్ కిడ్స్ ప్రకాష్ గుజరాతి, ప్రధాకార్యదర్శి లయన్ అల్జాపూర్ రాజేష్, కోశాధికారి లయాన్ కుంటాల నరేందర్ మాజీ అధ్యక్షుడు లయన్ చేపూర్ గణేష్ మాజీ జోనల్ ఛైర్పర్సన్ డి.కే.రాజేష్, సభ్యులు లయన్ నసీరుద్దీన్, దాచేపల్లి సంతోష్ మొదలగువారు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.