Telugu Updates

గ్రూప్-4 అభ్యర్థులకు ముఖ్య సూచనలు

Post top

ఆర్మూర్(TELANGANA FOCUS)జూన్30:తెలంగాణ గ్రూప్-4 పరీక్ష జులై 1వ తేదీన జరగనుంది. ఉ. 10 నుండి 12.30 వరకు పేపర్-1, మ. 2.30 నుండి 5 వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు కనీసం 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. హాల్ టికెట్ తో పాటు ఆధార్ లేదా ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. అభ్యర్థులు బూట్లు ధరించి పరీక్షా కేంద్రంలోకి రాకూడదు. లేదా బ్లాక్ బ్లూ లేదా బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే బబ్లింగ్ చేయాలి. పెన్సిల్, ఇంక్, జెల్ పెన్ తో చేయకూడదు. వైట్ నర్, చాక్ పౌడర్, ఎరేజర్ లాంటివి వాడకూడదు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.