ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని బేగంపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్ లో 2k వాక్, గ్రీన్ఇండియా చాలెంజ్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని బేగంపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్ లో 2k వాక్,గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం.ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త,ఎంపీ సంతోష్ కుమార్…
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన అనంతరం 2k వాక్ ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్…
కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ రవీందర్,ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ విజయలక్ష్మి,విద్యార్థులు,గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు..