వరి వేస్తే ఉరి అని ప్రకటించిన పాలకులపై ఒత్తిడి పెంచిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తానని ప్రకటన చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకారంగా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తానని ప్రకటన చేయడం ఇది రైతుల విజయం. రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతూ రాజకీయాలు చేయడం మానుకోవాలి.