TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారితో చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి గారి సెల్ఫీ
ఢిల్లీ తెలంగాణ భవన్ లో తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో నిర్వహిస్తున్న నిరసన దీక్ష ప్రాంగణంలో TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారితో చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి గారి సెల్ఫీ.
ఈ సెల్ఫీలో రైతు బంధు సమితి అధ్యక్షులు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు, ఎంపీ మాలోత్ కవిత గారు, GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు వున్నారు.
ఢిల్లీ తెలంగాణ భవన్ లో తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో నిర్వహిస్తున్న నిరసన దీక్ష ప్రాంగణంలో TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారు,మంత్రి మహమూద్ అలీ గారితో కలిసి భోజనం చేస్తూ…వివిధ అంశాలపై ముచ్చటించిన చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి గారు