Telugu Updates

గవర్నర్ కు కేసీఆర్ గారు ఎంత మర్యాద ఇస్తారో చెప్పడానికి ఈ రెండు ఫొటోలే ఉదాహరణ

Post top

ఇక్కడ సుదీర్ఘ కాలం గవర్నర్ గా పని చేసి హైదరాబాద్ నుండి వెళుతూ నరసింహన్ దంపతులు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ లో కేసీఆర్ గారి ఆత్మీయతను గుర్తు చేసుకుని ఆయనకు వీడ్కోలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.