టి అర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిందే నంటు విజయవాడ- హైదరాబాద్ హైవే పై చౌటుప్పల్ లో రోడ్డు పై భువనగిరి ఎమ్మేల్యే శేఖర్ రెడ్డి, ఆలేరు ఎమ్మేల్యే గొంగడి సునీత, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేతలతో కలిసి బైఠాయించిన ఎమ్మెల్సీ రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి.
Related Posts