తెలంగాణలో రైతులు పండించిన ఈ యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం తెలంగాణ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కలసి
1) నాగపూర్ జాతీయ రహదారిపై కడ్తాల్ మరియు ఆదిలాబాద్ వద్ద,
2) బెంగళూరు జాతీయ రహదారిపై భూతపూర్ వద్ద,
3) విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ, సూర్యాపేట, నకిరేకల్ మరియు చౌటుప్పల్ వద్ద,
4) ముంబయి జాతీయ రహదారిపై సంగారెడ్డి వద్ద అయా జిల్లాల మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఎంపీలు రాస్తారోకో నిర్వహించనున్నారు. వీటిని విజయవంతం చేసేందుకు
కావున రైతులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని
MLC & అధ్యక్షులు తెలంగాణ రైతు బంధు సమితి డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
