టి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తదితరుల చేతుల మీదుగా మిణుగురు తెలుగు దిన పత్రిక ప్రారంభించడం జరిగింది
టి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ, రైతు బంధు ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే , సీనియర్ జర్నలిస్ట్ చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా మిణుగురు తెలుగు దిన పత్రిక ను ప్రారంభించడం జరిగింది. ఎడిటర్ అండ్ పబ్లిషర్ రాజు కలుకూరి తో పాటు తదితరులు పాల్గొన్నారు.