బ్యాంకులో ఖాతా కలిగిన ప్రతి ఒక్కరు బీమా చేయించుకోండి
సంవత్సరం కి 20 రూ చెలిస్తే రెండు లక్షల భీమా
అచ్చంపేట్ డిసిసిబి బ్యాంక్ మేనేజర్ భూపాల్ రెడ్డ
నాగర్కర్నూల్:సంవత్సరం కి 20 చేస్తే రెండు లక్షల భీమ సౌకార్యం ఉంటుందని అచ్చంపేట్ డిసిసి బ్యాంక్ మేనేజర్ బూపాల్ రెడ్డి అన్నారు మంగళవార…