తెలంగాణలో ‘స్టాడ్లర్ రైల్’ కోచ్ తయారీ యూనిట్!… రూ.1,000 కోట్లు పెట్టనున్న…
తెలంగాణకు ఓ విదేశీ కంపెనీకి చెందిన రైల్ కోచ్ తయారీ యూనిట్ వచ్చేస్తోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్ రైల్ కంపెనీ తెలంగాణలో ఈ రైల్ కోచ్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్‌తో…