యూనివర్సిటీ కి ఐలమ్మ పేరును ఖరారు చేసిన సిఎం కు ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం తరుపున జైభీం.
యూనివర్సిటీకి ఐలమ్మ పేరును ఖరారు చేసిన సిఎం కు ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం తరుపున జైభీం. ఆర్మూర్ డివిజన్(తెలంగాణ ఫోకస్ -పొన్నాల చంద్రశేఖర్) సెప్టెంబర్11: చాకలి ఐలమ్మ 39వ వార్షికోత్సవ సభలో కోఠిలోని మహిళ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు…