Telugu Updates
Browsing Category

Telangana

ఘనంగా శ్రీశైలం యాదవ్ జన్మదిన వేడుకలు..

గడ్డి అన్నారం డివిజన్(తెలంగాణ ఫోకస్) అక్టోబర్30: ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ బరాస పార్టీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ యాదవ్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ,వి ఎమ్ హోమ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు.…

కాంగ్రెస్ పట్టణ జనరల్ సెక్రెటరీగా ఎస్.కే పాషా నియామకం..

కాంగ్రెస్ పట్టణ జనరల్ సెక్రెటరీగా ఎస్.కే పాషా నియామకం. ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్)అక్టోబర్29: కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ మున్సిపల్ పట్టణ జనరల్ సెక్రెటరీగా ఎస్ కే పాషా ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ నియామక…

ఇది చేతల, చేనేతల ప్రభుత్వం. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. -పద్మశాలీ సోదరులకు జీవితాంతం అండగా ఉంటా.

ఇది చేతల, చేనేతల ప్రభుత్వం. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. - పద్మశాలీ సోదరులకు జీవితాంతం అండగా ఉంటా. - వారికేకష్టమొచ్చినా నా కష్టమనుకుంటా. - చేనేతల బతుకు చిత్రం మార్చడం కోసమే బతుకమ్మ చీరెల పథకం. - నాడు 'ఉరి' సిల్ల, నేడు 'సిరి'సిల్ల.…

వినండహో.. మన ఎమ్మెల్యేల ఆస్తులు ఇవేనట. -గత ఎన్నికల అఫిడవిట్లలో తేలిన లెక్క. -అత్యంత ధనవంతుడు బిగాల.…

వినండహో... మన ఎమ్మెల్యేల ఆస్తులు ఇవేనట గత ఎన్నికల అఫిడవిట్లలో తేలిన లెక్క అత్యంత ధనవంతుడు బిగాల పేద ఎమ్మెల్యే షిండే ఎమ్మెల్యేల వివరాలు వెల్లడించిన ఎడిఅర్ వారి ఆస్తిపాస్తులు అంతంతేనట మనిషి ఏ వ్యాపారం చేసిన ఏ దందా చేసిన…

దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల బరిలో “పల్లెటూరు”..! -స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల బరిలో "పల్లెటూరు"..! - స్వతంత్ర అభ్యర్థిగా పోటీ. దుబ్బాక(తెలంగాణ ఫోకస్)అక్టోబర్22: దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సీనియర్ న్యాయవాది, ప్రముఖ జర్నలిస్టు పల్లెటూరు ప్రసాద్ పోటీ చేయనున్నారు. బుధవారం…

కాంగి”రేసు”లో ఆర్మూర్ కలిసి వచ్చేనా.? “వినయ” విధేయత ఫలించేనా ? -రసవత్తరంగా…

కాంగి"రేసు"లో ఆర్మూర్ కలిసి వచ్చేనా.? "వినయ" విధేయత ఫలించేనా ? -రసవత్తరంగా మారుతున్న ఆర్మూర్ ఎన్నికల పోరు. -ఇద్దరు మిత్రులు పోరుకు సై అంటే సై. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)అక్టోబర్22: ఆర్మూర్ నియోజక వర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ లో జోష్…

ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం.

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)అక్టోబర్18: ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నా పై నమ్మకం ఉంచి ఆర్మూర్…

“ఆకుల” రాల్చింది ఎవరు.? “చేయి”ప్పించిది ఎవరు.? -ఆగమాగం అవుతున్న అర్బన్…

"ఆకుల" రాల్చింది ఎవరు.? "చేయి"ప్పించిది ఎవరు.? - ఆగమాగం అవుతున్న అర్బన్ రాజకీయాలు - సంజయ్ కి చేయి చిక్కినా.? - తెర వెనుక చక్రం తిప్పిన ఆ హస్తం - గత ఆర్మూర్ ఎన్నికల తీరు పునరావృతం. - గుట్టు విప్పేది ఎవరో.. ఎప్పుడో.. -…

దేవి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలి.. -శ్రీరామ కాలనీ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్)అక్టోబర్17: తొమ్మిది రోజుల పాటు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మామిడిపల్లిలో శ్రీరామ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించే దేవి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని,దేవి ఉత్సవాల్లో అన్నదానం నిర్వహించడం చాలా…

క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ మాడవేడి సుధాకర్ మలేషియాలోని INTI అంతర్జాతీయ…

ప్రొఫెసర్ డాక్టర్ మాడవేడి సుధాకర్ మలేషియాలోని INTI అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సందర్శక పరిశోధకు ఎంపిక. ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్)అక్టోబర్16: ఆర్మూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్…