ముగిసిన నామినేషన్ దాఖలు. -జిల్లాలో చివరి రోజున 95 నామినేషన్లు దాఖలు..
నిజామాబాద్(తెలంగాణ ఫోకస్) నవంబర్ 10: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చివరి రోజైన శుక్రవారం నాడు 95 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి…