Telugu Updates
Browsing Category

Political

జలజగడంపై జగన్ లేఖలు

జలజగడంపై జగన్ లేఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌, పర్యావరణ మంత్రి జవదేకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణపై ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, సాగర్‌, పులిచింతల జలాలను…

కొట్టేసిన సెక్షన్66ఏ కింద కేసులా‌? ఏమిటీ దారుణం?

కొట్టేసిన చట్టం కింద కేసులు పెడుతున్న పోలీసులపై సుప్రీం ఆగ్రహం ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఏ) ను కొట్టేసినా కూడా ఇంకా పోలీసులు అదే చట్టం కింద కేసులు నమోదు చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఏ)పై…

చరిత్ర తిరగ రాస్తారట, సలహాలు ఇవ్వొచ్చు

మన పిల్లలకు తెలియని చరిత్ర పాఠాలు త్వరలో రాబోతున్నాయి. ఆ తప్పులను సరిచేస్తున్నారు.. భారత చరిత్రలోని అన్ని కాల వ్యవధులకు సరియైన, సమానమైన రెఫరెన్స్‌లను ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు మన దేశ వీరనారులు గార్గి, మైత్రేయి, ఝాన్సీ రాణి, రామచన్నమ్మ,…

ఇసుక విధానం మార్చండి మహాప్రభో!

నిత్యం ఏదో ఒక అంశంపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను , ప్రజల మనోభావాలను  తన లేఖల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తెస్తున్న నర్సాపురం ఎంపి రఘురామ రాజు ఇవాళ మరో లేఖలో ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త ఇసుక…

ఆర్ధిక పరిస్థితులు చక్కదిద్దకపోతే అధోగతే:ఎంపి రఘు

యధావిధిగా ఎంపీ రఘురామ రాజు ప్రభుత్వం తన ఉద్యోగుల కు జీతాలు, వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించాలని కోరుతూ మరోలేఖను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాశారు. ఆ లేఖలో ఇంకా ఏమన్నారంటే మన రాష్ట్రంలో పని చేస్తున్న 4,43,711 మంది…

ఒక్కో పిటీషన్ తేల్చుతాం: హైకోర్టు

ఒక్కొక్కటిగా నిందితుల పిటిషన్లను తేలుస్తాం జగన్‌ కేసుల్లో సీబీఐని ఆదేశించిన హైకోర్టు  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో తమపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై కేసుల వారీగా…

ఏయులో విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలా?

అమరావతి/విశాఖపట్నం జగన్ పాలనలో విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలను జగన్ రెడ్డి పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, శ్రీ…

చౌతాలా తొమ్మిదిన్నర ఏళ్ళ జైలు శిక్ష తర్వాత విడుదల

న్యూఢిల్లీ: టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో పదేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలు శుక్రవారంనాడు తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇందుకు సంబంధించిన లాంఛనాలు అన్నీ…

న్యాయ వ్యవస్ధపై నియంత్రణ తగదు: సిజెఐ

*న్యూఢిల్లీ* న్యాయ వ్యవస్థపై నియంత్రణ తగదు *సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ హెచ్చరించారు.* *- బిగ్గరగా చేసే నినాదాలు,…