శ్రీరాంసాగర్, నిజాంసాగర్ కు పూర్వవైభవం చేకూరుస్తాం: ~రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…
శ్రీరాంసాగర్, నిజాంసాగర్ కు పూర్వవైభవం చేకూరుస్తాం: ~రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. నిజామాబాద్(తెలంగాణ ఫోకస్ -మీ పొన్నాల)డిసెంబర్ 13: వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు…